కరోనా లాంటి మరో డేంజర్ వైరస్.. చైనాలోనే మొదలు
Friday, February 21, 2025 10:38 PM News

కరోనా లాంటి మరో డేంజర్ వైరస్ వణికిస్తోంది. అది కూడా చైనాలోనే మొదలైంది. సైంటిస్టులు ‘HKU5-COV-2' అనే వైరస్ ను గబ్బిలాల్లో గుర్తించారు. కరోనాలాగే ఇది కూడా జంతువుల నుంచి మానవులకు సంక్రమిస్తుందని వారు అంచనా వేస్తున్నారు.
ఈ వైరస్ మెర్బెకో వైరస్తోపాటు ప్రాణాంతక మెర్స్-కోవ్ ఉపరకానికి చెందినదిగా పరిశోధకులు తేల్చారు. దీనిని తొలుత హాంకాంగ్ ని జపనీస్ పిపిస్టైల్ రకం గబ్బిలాల్లో గుర్తించారు. దీని ప్రభావం ఎలా ఉంటుందనేది ఇంకా అంచనా వేయలేదు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: