మెగా DSC నోటిఫికేషన్ పై బిగ్ అప్డేట్
Wednesday, April 16, 2025 01:15 PM News
_(31)-1744789474.jpeg)
రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 16,347 పోస్టుల మెగా DSCపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన చేశారు. మరో 5 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తైన తర్వాతే DSCపై ముందుకెళ్లామని ఆగడంతోనే ఆలస్యమైందని తెలిపారు. SC కమిషన్ రిపోర్టుపై నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, 2 రోజుల్లో ఆర్డినెన్స్ ఇచ్చి ఆ తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని ఆయన వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: