బిల్ గేట్స్ ఆస్తిలో పిల్లలకిచ్చేది ఎంతో తెలుసా?
Monday, April 7, 2025 08:52 PM News

మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ తన ఆస్తిలో పిల్లలకు ఎంత ఇస్తారనే విషయాన్ని వెల్లడించారు. తన ఆస్తిలో 1శాతం లోపే తన కుటుంబానికి ఇవ్వనున్నట్లు తెలిపారు. వారు వారసత్వంగా వచ్చిన ఆస్తి ద్వారా కాకుండా స్వతంత్రంగా పైకి రావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ పాడ్ కాస్ట్ లో చెప్పారు. మైక్రోసాఫ్ట్ సంస్థను నడపమని వారిని కోరనని, వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకుని అందులో రాణించడమే తనకి ఇష్టమని తెలిపారు. కాగా బిలేట్స్ మొత్తం సంపద 155 బిలియన్ డాలర్లు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: