మనుషులకు బర్డ్ ఫ్లూ.. మీలో ఈ లక్షణాలు ఉన్నాయా?

Thursday, February 13, 2025 02:46 PM News
మనుషులకు బర్డ్ ఫ్లూ.. మీలో ఈ లక్షణాలు ఉన్నాయా?

బర్డ్ ఫ్లూ సోకిన చనిపోయిన లేదా సజీవంగా ఉన్న పక్షులను తాకడం, చంపడం, దగ్గరగా మెలగడం ద్వారా మనుషులకు ఆ వైరస్ సోకుతుంది. ఈ వ్యాధిలో కండరాల నొప్పి, దగ్గు, ఊపిరి ఆడకపోవడం, తలనొప్పి, కడుపు నొప్పి, అతిసారం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత 3-5 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. దీని నివారణకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ ఏమీ లేదు. టామీఫ్లూ, రెవెంజా వంటి యాంటీ వైరల్ డ్రగ్స్ ఉపయోగిస్తారు. ఈ వ్యాధి సోకిన రోగులు చనిపోయే ప్రమాదం చాలా తక్కువ.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: