Breaking: మాజీ మంత్రిపై కేసు నమోదు
Thursday, April 10, 2025 02:50 PM News
_(24)-1744276807.jpeg)
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై గుంటూరు నగరపాలెం పీఎస్ లో కేసు నమోదయింది. కూటమి నేతలను నరికేస్తామని వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు కనపర్తి శ్రీనివాస్ రావు, మద్దిరాల మ్యానీ, అడకా శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను విచారణకు రావాలని నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: