Breaking: మాజీ సీఎం ఇంటిపై CBI రైడ్స్
Wednesday, March 26, 2025 08:16 AM News
_(24)-1742957152.jpeg)
లిక్కర్ స్కాం కేసులో ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో CBI అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి రాయ్పూర్, బిలాయ్ లోని ఆయన ఇళ్లలో విస్తృతంగా సోదాలు కొనసాగుతున్నాయి. కాగా ఈనెల 10న బఘేల్ ఇంటిపై ED సోదాలు జరిగాయి.
ఆ సమయంలో అధికారుల వాహనాలపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు కేంద్రం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బఘేల్ ఆరోపించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: