తెలుగమ్మాయి హత్య కేసు : సుప్రీం కోర్టు సంచలన తీర్పు

Tuesday, January 28, 2025 10:27 PM News
తెలుగమ్మాయి హత్య కేసు : సుప్రీం కోర్టు సంచలన తీర్పు

తెలుగమ్మాయి హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మచిలీపట్నానికి చెందిన సింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో నిందితుడిని సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2014లో ఎస్తేర్ ను చంద్రభాను ముంబైలో హత్యాచారం చేసినట్టు నిర్ధారించిన ఉమెన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. 

2018లో హైకోర్టు కూడా ఉరిశిక్షను సమర్థించింది. నిందితుడు దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా చంద్రభాను హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని పేర్కొంటూ నిందితుడిని నిర్దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: