దేశంలోనే తొలిసారిగా ఫైర్ ఫైటింగ్ రోబోలు.. ఎక్కడంటే..
Wednesday, April 16, 2025 09:00 AM News

తెలంగాణ అగ్నిమాపక శాఖ చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా, అత్యంత ప్రమాదకరమైన అగ్నిప్రమాదాలను ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం అధునాతన ఫైర్ ఫైటింగ్ రోబోలను అందుబాటులోకి తెచ్చింది. సిబ్బంది ప్రాణాలకు ముప్పు వాటిల్లే క్లిష్ట పరిస్థితుల్లో ఈ రోబో యంత్రాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఒక్కో రోబో విలువ సుమారు రూ.2 కోట్లు కాగా, మొత్తం రూ.6 కోట్లను ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించినట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: