నిరుద్యోగ యువతకు రూ.3 లక్షల ప్రభుత్వ రుణం.. రాయితీ కూడా..
Sunday, March 16, 2025 08:00 AM News
_(11)-1742090076.jpeg)
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు రూ.3 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనుంది. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఈ రుణాలు అందించనుంది. ఇందుకు దరఖాస్తుల ప్రక్రియ రేపు(సోమవారం) ప్రారంభం కానుంది.
OBMMS ఆన్లైన్ పోర్టల్లో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ పథకం కింద తీసుకున్న రుణంలో 60 శాతం నుంచి 80 శాతం వరకు రాయితీ ఇస్తారు. దాదాపు 5 లక్షల మందికి రూ.6వేల కోట్ల ఖర్చుతో ఈ రుణాలను అందించనుంది. http//tgobmms.cgg.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: