తీవ్ర విషాదం..1000 మంది మృతి
Saturday, March 29, 2025 06:38 AM News
_(23)-1743210466.jpeg)
మయన్మార్ లో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటి వరకు సుమారు 200 మంది మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అనధికార లెక్కల ప్రకారం ఈ సంఖ్య 1000 వరకు ఉండొచ్చని US జియోలాజికల్ సర్వే అంచనా వేసింది.
భూకంపంతో పట్టణాలు, నగరాల్లో వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. వాటి శిథిలాల కింద చాలామంది చిక్కుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. అటు అర్ధరాత్రి మరోసారి భూమి కంపించింది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: