నేడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్
Friday, March 7, 2025 09:00 AM News
_(1)-1741283170.jpeg)
జనసేన నేత నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు (శుక్రవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా అవసరమైన పత్రాలను పార్టీ కార్యాలయంలో సిద్ధం చేశారు.
నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు కూడా చేశారు. కాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 20న జరగనున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: