రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన పవన్ కళ్యాణ్

Thursday, January 9, 2025 10:53 PM News
రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన పవన్ కళ్యాణ్

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రజలను డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ క్షమాపణ కోరారు. "తప్పు జరిగింది..క్షమించండి అని"ఆయన వ్యాఖ్యానించారు. టీటీడీ ఈవో శ్యామలరావు,జేఈఓ వెంకయ్య చౌదరీ,పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతమంది పోలీసులు,అధికారులు ఉన్నా ఆరుగురి ప్రాణాలు పోవడం బాధకారమని ఆయన పేర్కొన్నారు. మనుషులు చచ్చిపోయినా పట్టించుకోరా అని పోలీసులపై ఆయన ఫైరయ్యారు.

For All Tech Queries Please Click Here..!
Topics: