5ఏళ్ల వయస్సులో పెన్ క్యాప్ మింగేశాడు.. ఇప్పుడు 26 ఏళ్ల వయసులో..

Thursday, February 20, 2025 09:00 AM News
5ఏళ్ల వయస్సులో పెన్ క్యాప్ మింగేశాడు.. ఇప్పుడు 26 ఏళ్ల వయసులో..

21 ఏళ్లుగా ఊపిరితిత్తుల్లోనే పెన్ క్యాప్ ఉన్నా చివరకు బతికి బట్టగడ్డాడు ఓ యువకుడు. కరీంనగర్ కు చెందిన 26ఏళ్ల యువకుడు తన 5ఏళ్ల వయసులో పెన్ క్యాప్ మింగేశాడు. అప్పుడు ఓ వైద్యుడు పరీక్షించి మలం ద్వారా క్యాప్ వెళ్లి ఉంటుందని, ఏ ఇబ్బంది లేదని చెప్పాడు.

ఇటీవల 10 రోజులుగా అతను అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. CT స్కాన్ చేసిన డాక్టర్లు ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్ ఉండటం గుర్తించి వెలికితీశారు. 21 ఏళ్లుగా క్యాప్ ఉండటం వల్ల ఊపిరితిత్తుల కండరాలు బాగా దెబ్బ తిన్నాయని వైద్యులు తెలిపారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: