అల్లు అర్జున్ థియేటర్లోకి వెళ్లక ముందే రేవతి చనిపోయిందా..? సీవీటీవి ఫుటేజ్
Saturday, December 28, 2024 06:05 PM News
సంధ్య థియేటర్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీల ప్రకారం తొక్కిసలాటలో చనిపోయిన రేవతి, అల్లు అర్జున్ రాక మునుపుటే అంటే డిసెంబర్ 4న సాయంత్రం 9:16pm సమయానికే రేవతి సృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులు విడుదల చేసిన మరో సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం అదే రోజు రాత్రి 9:35pm సమయానికి అల్లు అర్జున్ థియేటర్లోకి ప్రవేశించాడు. దీనిని బట్టి చూస్తే అల్లు అర్జున్ థియేటర్ లోకి వెళ్లక ముందే రేవతి సృహ తప్పి పడిపోయిందని తెలుస్తోంది.
For All Tech Queries Please Click Here..!
Topics: