12 రోజుల్లో భూగోళాన్ని మ్యాప్ చేయగల ఉపగ్రహం.. ప్రయోగం ఎప్పుడంటే..
Sunday, March 30, 2025 12:54 PM News

12 రోజుల్లో భూగోళాన్ని మ్యాప్ చేయగల ఉపగ్రహం త్వరలో నింగిలోకి ఎగరనుంది. నిసార్ (నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్) శాటిలైట్ ను ఇస్రో, నాసా సంయుక్తంగా జూన్ మొదటి వారంలో ప్రయోగించనున్నాయి. షార్ నుంచి GSLV F-16 ద్వారా 2,800 కేజీల ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.
ఇది పూర్తిగా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ గా పని చేసింది. 12 రోజుల్లో భూగోళాన్ని మ్యాప్ చేయగలగడం దీని ప్రత్యేకత. పర్యావరణం, మంచు ద్రవ్యరాశి, సముద్ర మట్టం పెరుగుదల, భూకంపాలు, సునామీలపై సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: