SBI కస్టమర్లకు భారీ షాక్
Sunday, April 6, 2025 10:00 AM News
_(21)-1743873326.jpeg)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ కోసం ఉన్న అమృత్ కలశ్ పథకాన్ని నిలిపివేసింది. ఈ FD స్కీం 400 రోజుల కాలపరిమితితో, సాధారణ ఖాతాదారులకు అత్యధికంగా 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటును అందిచింది. గతంలో కూడా చాలా సార్లు ఈ పథకం గడువు ముగిసినప్పటికీ.. మళ్లీ పొడిగిస్తూ వచ్చింది. కానీ ఇటీవల ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుండటంతో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: