ఏపిలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
Sunday, April 13, 2025 02:51 PM News
_(24)-1744536090.jpeg)
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి నలుగురు మృతిచెందారు. మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిని వారిని ఆస్పత్రికి తరలించారు. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: