Breaking: ఫలితాలు విడుదల

Tuesday, February 18, 2025 09:46 PM News
Breaking: ఫలితాలు విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CHSL-2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. 2024 ఏప్రిల్ లో ఈ నోటిఫికేషన్ విడుదలయింది. జులైలో టైర్-1, నవంబర్ లో టైర్-2 పరీక్షలు నిర్వహించారు.

మొత్తం 3,954 పోస్టులు ఉన్నాయి. తాజాగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల వివరాలను వెబ్ సైట్లో పొందుపరిచారు. వీరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేపట్టిన తరువాత నియామక ప్రక్రియ పూర్తికానుంది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: