భార్య ఇతరులతో కన్న బిడ్డలకూ భర్తే తండ్రి
Thursday, January 30, 2025 10:58 AM News
భార్య మరొకరితో కన్న పిల్లలకూ భర్తే చట్టబద్ధంగా తండ్రి అవుతాడని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఎవిడెన్స్ యాక్ట్లోని 112వ సెక్షన్ ఇలాగే ప్రెస్యూమ్ చేస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. భాగస్వాముల మధ్య నాన్ యాక్సెస్తోనే అక్రమ సంబంధాన్ని ఆరోపిస్తున్న వ్యక్తే నిరూపించాల్సి ఉంటుందంది.
నిరూపణ కోసం DNA టెస్టులకు కోర్టులు అనుమతించొద్దని ఆదేశించింది. అక్రమ సంతానంపై కేరళ మాజీ దంపతుల కేసు విచారణలో ఈ మేరకు తీర్పు వెలువరించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: