స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Friday, April 11, 2025 10:12 AM News
_(25)-1744308221.jpeg)
తెలంగాణలో ఈ నెల 24 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. తిరిగి జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని తెలిపింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్ కు ఖరారు చేసినట్లు ప్రకటించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: