Breaking: టెట్ ఫలితాలు వాయిదా
Wednesday, February 5, 2025 11:10 AM News

తెలంగాణలో లక్షలాది మంది అభ్యర్థులు టెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఫలితాలు వాయిదా పడ్డాయి. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ విడుదల కావాల్సి ఉండగా, MLC ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఫలితాలు వాయిదా వేశారు.
తొలుత ప్రకటించాలని భావించినా, టెట్ పూర్తిగా గ్రాడ్యుయేట్, టీచర్లకు సంబంధించినది కావడంతో ఈసీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 7 ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: