Budget: ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే..
Saturday, February 1, 2025 01:01 PM News
_(18)-1738395064.jpeg)
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను శనివారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో పన్నుల శ్లాబుల మార్పు కారణంగా పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్స్, ఈవీ బ్యాటరీస్, మెరైన్ ప్రొడక్ట్స్, LED, వెట్ బ్లూ లెదర్, ఓపెన్ సెల్, 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్&మెడిసిన్స్, ఫ్రోజెన్ ఫిష్ పేస్ట్ (సురిమి), కారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్లు, 25 రకాల క్రిటికల్ మినరల్స్, జింక్, లిథియం-అయాన్ బ్యాటరీ స్క్రాప్ ధరలు తగ్గనున్నాయి.
అదే సమయంలో పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. ధరలు పెరిగే వాటిలో ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే, నైటెడ్ ఫ్యాబ్రిక్స్ మొదలైనవి ఉన్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: