కూటమి నెక్స్ట్ టార్గెట్ వీళ్లేనా..?
Friday, February 14, 2025 12:00 PM Politics

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంఎల్ఏ, వైసిపి నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా మరికొందరిని అరెస్టు చేసేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని, అగ్రిగోల్డ్ కేసులో జోగి రమేష్, గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కొడాలి నానితోపాటు దేవినేని అవినాశ్, వెలంపల్లి శ్రీనివాస్ ను కూడా జైలుకు పంపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: