నామినేటెడ్ పోస్టులపై కసరత్తు.. సిద్ధమవుతున్న జాబితా

Saturday, March 22, 2025 08:10 PM Politics
నామినేటెడ్ పోస్టులపై కసరత్తు.. సిద్ధమవుతున్న జాబితా

ఏపీలో మూడో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 21 ప్రముఖ దేవాలయాల పాలకమండళ్లతో పాటు 222 మార్కెట్ యార్డ్ కమిటీల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు 2 నుండి 3 పేర్లు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

సీఎం చంద్రబాబు ఆమోదం తర్వాత అధికారం ప్రకటన ఉంటుందని సమాచారం. ఈ పోస్టులకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఇప్పటికే సిఫార్సులు అందజేశారని వార్తలు వస్తున్నాయి.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: