తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు
Thursday, February 20, 2025 11:00 AM Politics
_(13)-1739988061.jpeg)
తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు రానున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు సంతోషంగా లేరని తెలిపారు.
అందుకే రహస్య సమావేశాలు పెడుతున్నారని, రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని, 10 స్థానాల్లో 7 సీట్లు బీజేపీ గెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: