విజయ్ సాయి రెడ్డి రాజీనామాపై స్పందించిన చంద్రబాబు

Saturday, January 25, 2025 07:36 PM Politics
విజయ్ సాయి రెడ్డి రాజీనామాపై స్పందించిన చంద్రబాబు

రాజ్యసభ సభ్యత్వానికి వైసిపి సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎపి సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. సహజంగా రాజకీయ నేతలకు వారు ఉన్న పార్టీపై నమ్మకం లేకపోతే వేరే పార్టీలో చేరుతారని అన్నారు. వైసీపీ పరిస్థితి ఎలా ఉందో ఆ పార్టీ నేతలకే తెలుస్తోందని పేర్కొన్నారు. దానిని బట్టి వారు నిర్ణయం తీసుకుంటారని, అది వైసీపీ సొంత అంశం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: