జగన్ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న అధికారిని చీఫ్ సెక్రటరీ గా నియమించిన చంద్రబాబు

Monday, December 30, 2024 09:19 AM Politics
జగన్ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న అధికారిని చీఫ్ సెక్రటరీ గా నియమించిన చంద్రబాబు

గత ప్రభుత్వ హయాంలో జెన్కో (AP Genco Chairman) గా, ట్రాన్స్కో (AP Transco CMD) గా ఎనర్జీ డిపార్ట్మెంట్ కి హెడ్ గా బాధ్యతలు నిర్వహించిన విజయానంద్ (Vijayanand IAS) నీ ప్రస్తుత చంద్రబాబు సర్కార్  ప్రభుత్వ  చీఫ్ సెక్రటరీ (Chief Secretary) గా నియమించింది.

జగన్ ప్రభుత్వం అదానీ Deal లో విజయానంద్ (Vijayanand IAS) పాత్ర కీలకం అని మొన్నటిదాకా వాపోయిన మిత్ర మీడియా ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని చూసి ఆశ్చర్య పడుతోంది ఈయనపై ఇరు పార్టీలకు ఇంత ప్రేమ ఎందుకని ప్రభుత్వాన్ని నడుపుతుంది బాబు కాదు సాక్షాత్తు "ఆయనే "అని వాపోతోంది.

For All Tech Queries Please Click Here..!
Topics: