TDP - మహిళలకు ఉచిత ప్రయాణం పథకం నిబంధనలు
తెలుగుదేశం పార్టీ మహానాడు లో తమ ప్రభుత్వ మేనిఫెస్టో విడుదలచేసింది, ప్రధానంగా ఈ మేనిఫెస్టో ని పరిశీలిస్తే మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ బాగా ప్రయత్నిస్తుంది అని అర్థం అవుతుంది. ఇది సాంపిల్ మానిఫెస్టో మాత్రమే అని , పేద ప్రజలము కోటీశ్వరులని చేయడానికి ఇంకా చాలా పధకాలు తెస్తామని చంద్రబాబు నాయిడు అన్నారు.
TDP - మహిళలకు ఉచిత ప్రయాణం పథకం నిబంధనలు ఇలా ఉండవచ్చు.
1. పల్లె వెలుగు బస్సులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
2. 18-60 ఏళ్ళ మధ్య వయసు వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
3. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తించదు.
4. ఇన్కమ్ టాక్స్ కట్టే మహిళలకు ఇది వర్తించదు.
5. పిల్లలు విదేశాల్లో తల్లులకు ఈ పథకం వర్తించదు.
6. రెండు సొంత ఇల్లు కలిగిన కుటుంబ మహిళలకు ఇది వర్తించదు.
7. 5 ఎకరాల కన్నా ఎక్కువ సొంత భూమి కలిగిన మహిళలకు ఇది వర్తించదు.
8. 25 వేలకు మించి జీతం తీసుకునే ప్రైవేట్ ఉద్యోగం చేసే మహిళలకు వర్తించదు.
9. ఇద్దరు పిల్లలను ప్రైవేట్ స్కూళ్లల్లో చదివించే మహిళలకు వర్తించదు.
10. ఏదైనా ప్రభుత్వ ఉచిత నగదు పథకంలో భాగస్వాములు (ఫెంక్షన్ కానీ మరేమైనా ప్రబుత్వవ ఉచిత పథకాలు తీసుకునే) మహిళలకు ఇది వర్తించదు.
మిగతా మహిళలకు అందరికి వర్తిస్తుంది.