వాలంటీర్ ఉద్యోగాలపై మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు

Tuesday, January 7, 2025 07:30 PM Politics
వాలంటీర్ ఉద్యోగాలపై మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు

వాలంటీర్ల విషయంలో మంత్రి లోకేశ్ మరోసారి వ్యాఖ్యలు చేశారు. పుట్టని పిల్లలకు పేరెలా పెడతామని గ్రామ, వార్లు వాలంటీర్లపై ఎదురైన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు. వాలంటీర్ల GO ను వైఎస్ జగన్ ఎందుకు రెన్యూవల్ చేయలేదని ప్రశ్నించారు. అస్సలు వారు ఉద్యోగాల్లోనే లేరని చెప్పారు.

ఎన్నికల వేళ దాదాపుగా 80% మంది వాలంటీర్లతో జగన్ రాజీనామా చేయించారు. వాళ్లు ఇప్పుడు లేరు కదా? అధికారింగా పోస్టులు లేకుండానే వారికి డబ్బులిచ్చారు. అది చట్టానికి విరుద్దం. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని లోకేశ్ అన్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: