కోహ్లీ మరో కొత్త రికార్డు
Friday, February 21, 2025 02:00 PM Sports

విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. వన్డేల్లో అత్యధిక క్యాచులు అందుకున్న భారత ప్లేయర్ గా అజహరుద్దీన్ (156) పేరిట ఉన్న రికార్డును కోహ్లి సమం చేశారు. గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ మ్యాచులో ఈ ఘనత సాధించారు.
మొత్తంగా అత్యధిక క్యాచులు పట్టిన వారి లిస్టులో జయవర్ధనే (218), పాంటింగ్ (160) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. మూడో స్థానంలో అజహరుద్దీన్, కోహ్లి ఉన్నారు. విరాట్ 295 ఇన్నింగ్స్లో, అజహరుద్దీన్ 332 ఇన్నింగ్స్లో ఈ మైలు రాయి చేరుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: