రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
Wednesday, March 5, 2025 07:02 PM Sports

ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో మ్యాచ్లో భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ అత్యధిక పరుగులు చేసిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: