IPL 2025: హైదరాబాద్ ఓడిపోయిందిలే.. ఇక పడుకో..

Sunday, April 6, 2025 11:09 PM Sports
IPL 2025: హైదరాబాద్ ఓడిపోయిందిలే.. ఇక పడుకో..

IPL 2025లో భాగంగా నేడు ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచులో హైదరాబాద్ ఓడిపోయింది. హైదరాబాద్ పై గుజరాత్ ఘనవిజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో SRHను సొంత గడ్డపై ఓడించింది. కాగా మొదట SRH నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. అయితే 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కేవలం 16.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సన్ రైజర్స్ కి ఇది నాలుగో ఓటమి.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: