సింగర్ తో క్రికెటర్ సిరాజ్ డేటింగ్?

Sunday, January 26, 2025 09:31 PM Sports
సింగర్ తో క్రికెటర్ సిరాజ్ డేటింగ్?

ఆశా భోస్లే మనవరాలు, సింగర్ జనై భోస్లేతో భారత క్రికెటర్ సిరాజ్ డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై సిరాజ్ స్పందించారు. తమ ఇద్దరిది అన్నాచెల్లెళ్ల బంధం అని అర్థం వచ్చేలా ఓ పోస్టు చేశారు.

'నా ప్రియమైన సోదరుడా' అని జనై పోస్టు చేయగా దానిని ట్యాగ్ చేస్తూ 'హమ్ తుమ్హారే హై సనమ్' సినిమాలోని 'తారోంకా చమక్గా' పాట లిరిక్స్ను పంచుకున్నారు. ఈ పాట అన్నాచెల్లెళ్ల బంధాన్ని తెలియజేస్తూ సాగుతుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: