IPL 2025: బోణీ కొట్టిన ముంబై
Monday, March 31, 2025 10:31 PM Sports

ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. కోల్కతా నైట్ రైడర్స్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 117 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లలో ఛేదించింది. రోహిత్ (13) మరోసారి నిరాశపర్చగా, రికెల్టన్ 62, విల్ జాక్స్ 16, సూర్య 27 పరుగులు చేశారు. రస్సెల్ 2 వికెట్లు తీశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: