ఐపిఎల్ 2025: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచులు ఇవే..

Sunday, February 16, 2025 10:41 PM Sports
ఐపిఎల్ 2025: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచులు ఇవే..

ఐపిఎల్ 2025లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచులు ఆడనుంది. తన తొలి మ్యాచ్‌ను మార్చి 23న రాజస్థాన్‌తో ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్(ఉప్పల్)- రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు జరుగనుంది. 

మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్‌- రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ (రాత్రి 7.30 గంటలకు)

మార్చి 30న ఢిల్లీ క్యాపిటల్స్‌ - డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియం, వైజాగ్ (మధ్యాహ్నం 3.30 గంటలకు)

ఏప్రిల్ 3న కోల్‌కతా నైట్‌రైడర్స్‌-ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా (రాత్రి 7.30 గంటలకు)

ఏప్రిల్ 6న గుజరాత్ టైటాన్స్ - రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్ (రాత్రి 7.30 గంటలకు),

ఏప్రిల్ 12న పంజాబ్ కింగ్స్‌ - రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ (రాత్రి 7.30 గంటలకు)

ఏప్రిల్ 17న ముంబై ఇండియన్స్‌- వాంఖడే స్టేడియం, ముంబై (రాత్రి 7.30 గంటలకు)

ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్- రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ (రాత్రి 7.30 గంటలకు)

ఏప్రిల్ 25న చెన్నై సూపర్ కింగ్స్‌- ఎంఎ చిదంబరం స్టేడియం చెన్నై (రాత్రి 7.30 గంటలకు)

మే 2న గుజరాత్ టైటాన్స్‌ - నరేంద్ర మోడీస్టేడియం, అహ్మదాబాద (రాత్రి 7.30 గంటలకు)

మే 5న ఢిల్లీ క్యాపిటల్స్‌- రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ (రాత్రి 7.30 గంటలకు)

మే 10న కోల్‌కతా నైట్‌రైడర్స్ - రాజీవ్ గాంధీఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ (రాత్రి 7.30 గంటలకు)

 మే 13న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - ఎం చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు (రాత్రి 7.30 గంటలకు)

మే 18న లక్నో సూపర్ జెయింట్స్‌ - ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో (రాత్రి 7.30 గంటలకు)లతో తలపడనుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: